Apps:
Follow us on:

పాటలు, ఫైట్స్‌ లేకుండా

స్టార్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పవన్‌తో దర్శకుడు సుజీత్‌ రూపొందిస్తున్న సినిమా త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం.