బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత సిమ్ మేళా

Mon,May 20, 2019 12:21 AM

BSNL Free Sim Mela

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత సిమ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉచిత 3జీ స్మార్ట్ సిమ్ మెగామేళాను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ టెలి కం సర్కిల్ సీజీఎం వీ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్‌ల కోసం కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ప్రాంఛైజీలు, రిటైల్ ఔట్‌లెట్స్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

3375
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles