పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు

Sat,November 9, 2019 12:50 AM

-రూ.1,850 కోట్లు ఇచ్చేందుకు ఆర్థికశాఖ ఆమోదం
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,600 కోట్లలో 1,850 కోట్లు చెల్లించేందుకు ఆమోదించడంతో నాబార్డు నుంచి ఆ మేరకు నిధులు విడుదల కానున్నాయి. రూ.3,000 కోట్ల వరకు ఆమోదిస్తుందని అంచనా వేయగా పరిశీలన అనంతరం మరికొన్ని నిధులు రీయింబర్స్‌మెంట్ కింద విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles