లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఐటీశాఖ కమిటీ

Sat,November 9, 2019 12:49 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యోగంచేసే ప్రదేశంలో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులను అరికట్టేందు కు ఐటీశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఐటీశాఖ ఓఎస్డీ లంక రమాదేవి అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో ఐటీశాఖ డిప్యూటీ సెక్రటరీ టీ పద్మసుందరి, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ శోభన్‌బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం నాగేంద్రబాబును సభ్యులుగా నియమించారు.

52
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles