తొమ్మిది నెలల్లో అమ్ముడైన ఒకే ఒక నానో కారు

Thu,October 10, 2019 01:09 AM

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మార్కెట్లోకి టాటా మోటర్స్ ప్రవేశపెట్టిన నానో కారు కాలగర్బంలో కలిసిపోయేటట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత సంవత్సరంలో తొమ్మిది నెలల్లో ఎలాంటి ఉత్పత్తి చేయకపోగా, కేవలం ఒకటంటే ఒక్క యూనిట్‌ను విక్రయించింది. అయినప్పటికీ ఈ కారును ఉపసంహరించుకోవడం లేదని ప్రకటించకపోవడం విశేషం. ఈ నానో కారును బీఎస్-6 ప్రమాణాలతో తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గతేడాది 297 యూనిట్లను ఉత్పత్తి చేయగా, 299 యూనిట్ల విక్రయాలు జరిపింది.

440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles