పెన్నార్ ఆశాజనకం

Wed,August 14, 2019 12:05 AM

Pennar Industries has announced promising financial results

హైదరాబాద్, ఆగస్టు 13: పెన్నార్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను రూ.541.4 కోట్ల ఆదాయంపై రూ.రూ.16.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ.466.5 కోట్ల ఆదాయంతో పోలిస్తే 16 శాతం అధికమవగా, రూ.13.1 కోట్ల నికర లాభంతో పోలిస్తే 25.8 శాతం వృద్ధిని కనబరిచింది.

161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles