ఆర్ ఇన్‌ఫ్రాలోకి అన్మోల్, అన్షుల్

Thu,October 10, 2019 12:50 AM

ముంబై, అక్టోబర్ 9: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఇద్దరు కుమారులు అన్మోల్, అన్షుల్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్రక్చర్ బోర్డులోకి చేరారు. అలాగే ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా లెఫ్ట్‌నెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్(రిటైర్‌మెంట్)ను కూడా తీసుకున్నారు. 27 ఏండ్ల వయస్సు కలిగిన అన్మోల్ ఇప్పటికే ఆర్‌క్యాపిటల్ విదేశీ ఆర్థిక వ్యవహరాలు చూస్తున్నారు. ఆగస్టు 2016లోనే బోర్డు సభ్యుడిగా చేరారు. మరోవైపు 24 ఏండ్ల వయస్సు కలిగిన అన్షుల్ ఈ ఏడాది జనవరిలో రిలయన్స్ గ్రూపులో చేరారు.

141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles