కెనరా బ్యాంక్ ఎండీగా నారాయణన్

Tue,April 16, 2019 12:29 AM

Sankara Narayanan Appointed as Canara Bank md

హైదరాబాద్, ఏప్రిల్ 15: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఆర్‌ఏ శంకర నారాయణన్ నియమితులయ్యారు. ఆయన సోమవారం పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. సెప్టెంబర్ 2017 నుంచి విజయా బ్యాంక్ ఎండీగా విధులు నిర్వహించిన నారాయణన్‌ను ..కెనరా బ్యాంక్ బాస్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1983లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్యూట్ అధికారిగా కేరియర్‌ను ప్రారంభించిన ఆయన..వివిధ శాఖల్లో, జాతీయ బ్యాంకుల గ్రూపుల్లో విధులు నిర్వహించారు.

629
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles