దక్షిణ ముంబైలో చ. అ. రూ.56 వేల పైనే

Mon,September 9, 2019 12:12 AM

South Mumbais Tardeo Indias costliest residential location in primary market

-దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా రికార్డు..
-అనరాక్ ప్రాపర్టీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దక్షిణ ముంబైలోని టార్డియో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతం గా నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ)రికార్డు స్థాయిలో రూ.56 వేల పైనే పలికింది. సగటున రూ.56,200లుగా నమోదైనట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలియజేశారు. అనరాక్ విడుదల చేసిన టాప్-5లో ముంబైలోని వొర్లి, మహాలక్ష్మి ఏరియాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వొర్లిలో చదరపు అడుగు స్థలం రూ.41,500, మహాలక్ష్మిలో రూ. 40,000లుగా ఉన్నది. చెన్నై నుంగంబాక్కం నాల్గవ స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటు ధర రూ.18,000లుగా నమోదైంది.

394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles