50 కళాశాలల గుర్తింపును రద్దు చేస్తాం

Sat,November 9, 2019 12:49 AM

-ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహించిన 50 ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్‌జలీల్ తెలిపారు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించిన ప్రైవేటు జూనియర్ కళాశాలలపై రూ.1.32 కోట్ల జరిమానా విధించామని, ఇంతవరకు ఎవరూ జరిమానా చెల్లించలేదని తెలిపారు. జరిమానా కట్టని ఆయా కళాశాలల గుర్తింపును రద్దు చేసేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి చెప్పారు.

60
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles