పల్లెటూరి జ్ఞాపకాల్లో..

Sun,November 3, 2019 12:01 AM

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జంటగా నటించిన చిత్రం రాజావారు రాణిగారు. రవికిరణ్ కోలా దర్శకుడు. మనోవికాస్, మనోజ్ నిర్మాతలు. సురేష్‌బాబు విడుదల చేస్తున్నారు. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పల్లెటూరి జ్ఞాపకాల్ని గుర్తుకుతెచ్చే చిత్రమిది. గ్రామీణ జీవితానికి అందమైన దృశ్యరూపంగా ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తుంది. ప్రివ్యూ చూసిన వారందరూ బాగుందని ప్రశంసించారు అన్నారు. సకుటుబంగా చూసి ఆనందించే చిత్రమిదని, వినోదం..అనుబంధాల కలబోతగా మెప్పిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత, అమర్‌దీప్ గుత్తుల.

224

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles