ఎన్నికల పరీక్ష

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించిన అనంతరం ఇప్పుడు చిన్నస్థాయి ఎన్నికల సమరం జరుగబోతున్నది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరుగబోతున్నాయి. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు రాష్ర్టాల్లోని 64 ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇందులో బీహార్‌లోని ఒక లోక్‌సభ ఉప ఎన్నిక కూడా ఉన్నది. హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ రెండవ తేదీన, మహారాష్ట్ర గడువు నవంబర్ తొమ్మిదవ తేదీన ముగుస్తున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ గడువు డి...

కశ్మీర్‌పై చర్చ

కశ్మీర్‌లో పోలీసులను కూడా పక్కనపెట్టి మొత్తం సైన్యాన్ని మోహరించారు. కమ్యూనికేషన్‌ సంబంధాలు తెగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల నిరసనను చట్టసభల్లో, మీడియాలో, ఇతరత్రా వ్యక్తీకరించడానికి రాజకీయపక్షా...

తేజస్ తేజం!

అంతరిక్ష విజ్ఞానం, అణుపాటవంలో తమ శక్తియుక్తులను ప్రపంచానికి చాటిన భారత్ ఇప్పుడు తేలికపాటి యుద్ధ విమానాల తయారీలో కూడా తన సత్తా చాటుకున్నది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు స్వదేశీ తయార...

సౌదీపై దాడులు

సౌదీ అరేబియా బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టి అమెరికా నుంచి ఆయుధాలు తెచ్చుకున్నది. అయి నా హూతీ తిరుగుబాటుదారుల నుంచి లేదా ఇరాన్‌ నుంచి చమురు క్షేత్రాలపై దాడులను అడ్డుకోలేక పోవడమే కాదు, కనీసం పసిగట్టలేకప...

కన్నీటి గోదారి

పాపికొండల పడవ విహారయాత్ర కన్నీటి గోదారైంది. అరువై నాలుగు మంది యాత్రికులు, సిబ్బందితో కలిపి 73 మందితో బయలుదేరిన పడవ దేవీపట్నం మండలం కచులూరు మందం దగ్గర ప్రమాదానికి గురై పెను విషాదాన్ని మిగిల్చింది. పాపి...