సరస్వతీ సాక్షాత్కార కవి అనుముల

సంప్రదాయ భావజాలంతో కావ్యాలు, కండికలు రాస్తున్నవారు కొందరైతే, భావావేశంతో కవిత్వం రాసేవారు మరికొందరు. అదే సమయంలో అభ్యుద య భావజాలంతో రచనలు చేస్తూ కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ నూతన వొరవడిలో ముందు కు సాగుతూ సాహితీ యవనికపై తమదైన ముద్రను లిఖిస్తున్నవారు ఇంకొందరు. అలా సంప్రదాయ భావ జాలంతోనే అభ్యుదయ పంథాలో రచనలు చేసిన అతికొద్దిమందిలో అనుముల కృష్ణమూర్తిగారు ఒకరు. కృష్ణమూర్తిగారు తెలంగాణ సాహిత్యంలో మరు గు న పడిన మడికొండ మణిపూస. అనుముల కృష్ణ మూ ర్తి ఒక అందమైన పద్యం, ఒకానొక విలక్షణమైన పద విన్యాసం, ఒ...

కన్నీటి చుక్క కదిలించావు కదా!

రహదారికి మలుపులు ఉన్నట్టు.. కవి రాసిన కవితల్లో ఎన్నెన్నో మలుపులు.. చివరకు పాఠకుల్ని ప్రయాణ గమ్యానికి చేర్చిన ప్రతి కవితా ఓ ఆణిముత్యం. భావ కవిత్వాన్ని ఔపోసన పట్టి అమ్మ ఉగ్గుపాలు రంగరించి పోసినట్టు, నాన్న నడకతో పాటు నడత నేర్పిన నేర్పరిగా నీకు నేనున్...

పూల సందేశం

నిర్దయగా పూలు కోస్తావా నిర్భీతిగా పరిమళాన్ని దోస్తావా పూల చెట్టు బొట్టు చెదిరిన ముత్తయిదువ! మనిషిలాగా చెట్టుకు పగబట్టే విద్య తెల్వదు! ఉభయసంధ్యల్లో నీవు జలగీతం పాడితే నీ దారుల్ని పరిమళభరితం చేస్తది! బడిలో పిల్లలున్నట్లే కొమ్మకొమ్మన పూల...

దూపలు

లేతపొద్దు పరచిన కాంతి ఉదయం గొంతునెండగొట్టె ముదురెండ దూప తెల్లని దేహం మీద మెరవవులే చెమట చుక్కలు కరిగిపోవుటకెపుడూ సిద్ధమే కంటి చెలిమె భూమికి దాహంగా వుంది! మనిషికి భూదాహం వుంది!! పగలూ రాత్రికి మధ్య సగం నిద్రలో నిలబడ్డ చీకటి గుర్రం ఎవర...

బాలలకు గేయతోరణము

బాల సాహిత్యం అనాదిగా వస్తున్నది. ఇది బాలల మనోవికాసానికి తోడ్పడుతుంది. బాలలనే కాకుండా పెద్దలను కూడా అలరిస్తుంది. బాలసాహిత్యాన్ని పిల్లలతోపాటుగా పెద్దలు కూడా రాస్తున్నారు. పిల్లల సమ గ్ర వికాసం కోసం ఉపయోగపడేది బాల సాహిత్యం అంటారు. బాల సాహిత్యం తెలుగు...

ఉద్యమాన్ని ప్రభావితం చేసిన గీతాలు

గాన యోగ్యమైనది, లయాన్వితమైనదీ గీతం. సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ప్రజలను ప్రభావితం చేయగల బలమైన సాధ నం గీతం. ప్రజల అనుభవాలను, అనుభూతులను, ఆకాంక్షలను ప్రజల బాణీల్లోనే, ప్రజల భాషలోనే ప్రతిభావంతంగా ఆవిష్కరించే మాధ్యమం.. గీతం. పాట దీని పర్యాయ పదం. ఒకే గా...

ఈ దారిలో..

జ్యేష్ఠమాసంలో జోరుగా కురుస్తున్న వానలో నీ కళ్ల దాకా చేరాలని నిరీక్షిస్తున్నాయి నా కళ్లు.. ఏనాటి నుంచి వెతుకుతున్నానో ఎక్కడా దరిదాపులేని ఈ దారి ఎప్పుడు నిర్జీవమైపోయిందో నీకు తెలియదు నాకూ తెలియదు! ఈ దారిలో ఒకనాడు ఎంత స్వేచ్ఛ మఠం మందిరం-చర్చీ...

కన్నీటి చుక్క!

బ్రతుకు బండలైనప్పుడు గుండె గండి పడినప్పుడు ఆసరా కోసం చూడకు ఓదార్పును ఆశించకు ఇక్కడ ఎవ్వరికీ నీకోసం ఏడ్చే సమయం లేదు..! నీ గోడు వినే తీరికలేదు కవచమంతా కేంద్రంలోకి కుచించుకుపోయిన సమూహమిది నేను తప్ప మనం అనే స్పృహ లేని నవనాగరిక నగరమిది! వెలుగ...

నీటి చిత్రం

రంగుల్లోనో రేఖల్లోనో నీలిచిత్రం కాదు నీటిచిత్రం గూర్చి పేపరు తిరిగేస్తుంటే.. కోటి ఆశలస్వప్నం పచ్చనిపొలమై కళ్ళముందు కదలాడుతుంది కరువుల విలయంలోంచి పరువుల వలయంలోకి రైతు ఏటా ఋతుపవనాల హర్తాళ్‌తో నిరాశపడితే ఎడతెరిపి వర్షాలు హర్షాతిరేకాలు ఏకధాటి వ...

బద్దలుకాని నా మౌనం!

మాటలు నేర్చాకా చిన్న పిల్లవు నోర్మూయ్ అన్నాడు నాన్న! పెద్దయ్యాక ఏది చెప్పినా నోర్మూసుకొని ఇంట్లకి పో అన్నడు తమ్ముడు! జీవితంలోకి అతనొచ్చాక నా మాటకూ దేహానికి గృహ నిర్బంధమే! అనుభవంతో ఏది చెప్పినా నీకేం తెలుసు మూసుకో అన్నాడు తనయుడు! ఇట్లా వార...


చినుకుల్లో చిరుమంటలు

(కథలు) విధినిర్వహణలో ఎక్కడ ఏ ఉద్యోగం చేసి నా నిరంతరం రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన వారు సాహితీకృ...

ఎడారిలో ఒయాసిస్సు

(ఇజ్రాయెల్‌ వ్యవసాయం) కనిష్ట ప్రకృతి సహజ వనరులు, ఎడారులు, వ్యవసాయయోగ్యమైన భూములు తక్కువగా, జలవనర...

బాలల కోసం భారతదేశ కథ

భారతీయ ఆంగ్ల రచయితల్లో అగ్రశ్రేణికి చెందినవారు ముల్క్‌రాజ్‌ ఆనం ద్‌. దేశంలో అభ్యుదయ సాహిత్యోద్యమం...

ఆస్తి-దాని పరిణామం

పాల్‌ లఫార్గ్‌ ఫ్రెంచ్‌ సోషలిస్టు ఉద్యమనాయకుడు, సాహిత్య విమర్శకుడు. అర్ధశాస్త్రంపై మార్క్సిస్టు భా...

నిఖిలేశ్వర్‌ కథలు

వ్యవస్థలో మనిషి జీవితంలోని వివిధ కోణాల నుంచి ఆయా ఘటనలు, సన్నివేశాల నేపథ్యంలో తాత్వికంగా నిజాన్ని అ...

లోచూపు

ఆధునిక సాహిత్య విమర్శ, పరామర్శ రారా మొదలు చేరా దాకా ఎంతోమంది కృషితో సాహిత్యవిమర్శ సుసంపన్న మైం ది....

కార్గిల్ యుద్ధం

ఆధునిక భారత చరిత్రలో తీవ్ర చర్చనీయాంశం, ప్రభావితం చేసిన అంశాల్లో కార్గిల్ యుద్ధం ఒకటి. ఈ యుద్ధం లో...

ఋగతలనాటి చుక్కపల్లి

విశాఖపట్నం జిల్లా, చోడవరం తాలూకా చుక్కపల్లి అగ్రహారం కథ ఇది. ఆ ఊరులోని లక్ష్మణ బుగత ఇల్లు, ఇంటి ము...

గ్లోబల్ స్కిల్స్

ప్రపంచీకరణ యుగంలో అవసరమైనవి నైపుణ్యాలు. అవి వృత్తిపరమైన నైపుణ్యాలే కాకుండా భాషా పరిజ్ఞానం, వ్యక్తీ...

నేనే ఒక ఉద్యమం

రచయిత, కవి సౌభాగ్య తనదైన దైనందిన జీవనంలోం చి తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతుల సమాహారమే నేనే ఒక ఉద్యమ...

బంగారు బాట

గటిక విజయ్‌కుమార్ ప్రచురించిన వ్యాసాలేవీ ప్రభుత్వాన్ని, మంత్రులను పొగడ్తలతో ముంచెత్తడానికో, ముఖ్యమ...

నీపేరు తలచినా చాలు..!

(డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సినీ గీతాలకు వ్యాఖ్య 1962-69) ప్రముఖ రచయిత డాక్టర్‌ కంపెల్లె రవిచంద్రన్...