నూనెసుక్క ఇంకిన్ని కథలు

Mon,July 22, 2019 12:19 AM

k-rama-krishna-reddy
కొట్టం రామకృష్ణారెడ్డి జీవితంలోంచి వచ్చిన కథలు. ఇవన్నీ ఆయన జీవించి న పల్లెలోని జీవితానుభవాలు, నిజాయి తీ స్పందనలకు ప్రతిరూపం ఈ కథలు. ఈ కథల్లో పల్లె వాతావరణ అద్భుత చిత్రణ, వ్యవసాయ వృత్తి విశేషాల వర్ణ న, సజీవ మాండలిక భాషా ప్రయోగం, కుటుంబ జీవితంలోని సున్నిత అంశాల ఆవిష్కరణ ఈ కథల ప్రత్యేకత, విశిష్టత. నేటి ఆధునిక యాంత్రికాభివృద్ధి యుగంలో మనిషి ఎదుర్కొంటున్న సంక్షోభాలు, వాటి నుంచి బయటపడేందుకు పడుతున్న తన్లాట ఈ కథల్లో పుష్కలంగా ఉన్నది. మొత్తంగా ఈ కథల నిండా తెలంగాణ పల్లె జీవితం ఉన్నది. పెనుగులాట ఉన్నది. సమకాలీన కథకుల్లో రామకృష్ణారెడ్డి ఎదిగి వచ్చిన మంచి రచయిత.

-రచన: కొట్టం రామకృష్ణారెడ్డి, వెల:రూ. 120
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్, 33-22-2, చంద్రబిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520004, ఫోన్:0866-2430302

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles