పాక్‌లో బస్సు ప్రమాదం

Mon,September 23, 2019 02:50 AM

26 మంది మృతి
పెషావర్‌: పాక్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా, గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ రాష్ర్టాల సరిహద్దుల్లో బాబూసార్‌ టాప్‌ వద్ద ఆదివారం ఒక బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టడంతో 13 మంది బా లలతోపాటు 26 మంది ప్రయాణికులు మర ణించారు. మరో 13 మంది గాయపడ్డారు. ఒక ప్రైవేట్‌ బస్సు శనివారం స్కార్దు సిటీ నుంచి రావల్పిండి వైపు 40 మందితో బయలుదేరింది. ఆదివారం ఉదయం డ్రైవర్‌ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.

334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles