ఆరు రోజులు ఆరుసార్లు సెక్స్‌లో పాల్గొనండి

Wed,May 15, 2019 12:58 AM

Jack Mas Latest Advice After 996

- అలీబాబా సిబ్బందికి జాక్‌మా సూచన

హంగ్‌జౌ: ఆరు రోజుల్లో ఆరుసార్లు శృంగారం లో పాల్గొంటే జీవితకాలం పెరుగుతుందని చైనా సంపన్నుడు, అలీబాబా ఈ కామర్స్ వ్యవస్థాపకుడు జాక్ మా తన ఉద్యోగులకు సూచించారు. ఈ నెల 10న అలీ డే సందర్భంగా సంస్థ ఉద్యోగులకు నిర్వహించిన సామూహిక వివాహ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పని ప్రదేశంలో 996 స్ఫూర్తిని, జీవితంలో 669 స్ఫూర్తిని ప్రదర్శించాలి అని సూచించారు. 996 అంటే వారంలో ఆరురోజులు రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయాలని అర్థం. 669 అంటే ఆరు రోజుల్లో ఆరుసార్లు శృంగారం లో పాల్గొనడం అని అర్థం. 9కి మాండరెన్ భాషలో.. ఎక్కువ సమయం సంతోషంగా ఉండటం అని అర్థం ఉన్నది.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles