ట్రంప్ గోల్ఫ్ రిసార్టులో వచ్చే ఏడాది జీ-7 సదస్సు

Sat,October 19, 2019 12:37 AM

వాషింగ్టన్: వచ్చే ఏడాది జూన్ 10-12 తేదీల్లో జరిగే జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ సదస్సు ఫ్లోరిడాలోని మియామిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత గోల్ఫ్ రిసార్ట్‌లో జరుగనున్నది. దీంతో ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం వల్ల అయ్యే ఖర్చులో సగం ఆదా అవుతుందని వైట్‌హౌస్ తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిక్ ముల్వేనెయ్ మీడియాకు చెప్పారు. దీనిపై అమెరికా మీడియా విమర్శలు ఎక్కుపెట్టింది. ట్రంప్ ప్రభుత్వ చర్యను అమెరికా కాంగ్రెస్ సభ్యు లు కూడా విమర్శిస్తున్నారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles