హుమా ఖురేషి.. కాలిఫోర్నియాలో ఫుల్ జోష్‌

Fri,March 29, 2019 04:49 PM

bollywood star Huma Qureshi enjoys California trip

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి.. కాలిఫోర్నియాలో తెగ ఎంజాయ్ చేస్తోంది. అమెరికా ట్రిప్‌లో ఉన్న ఆ అందాల తార‌.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్న‌ది. ఎల్ఎల్‌బీ2 ఫిల్మ్‌లో న‌టించిన హుమా.. ఆ త‌ర్వాత కొంత బ్రేక్ తీసుకుంది. ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా చిత్రంలో ఓ పాత్ర పోషించింది. అయితే కాలిఫోర్నియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న హుమా.. అక్క‌డ ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ త‌న అప్‌డేట్స్ ఇస్తోంది. కాలిఫోర్నియాలో ఉన్న అన్ని టూరిస్టు స్పాట్‌ల‌ను ఆమె విజిట్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్‌కోలో క్రూయిజ్ టూర్ కూడా చేసింది.
1109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles