బీఎస్‌ఎన్‌ఎల్ మాన్‌సూన్ ఆఫర్

Sun,June 30, 2019 06:21 AM

BSNL monsoon offers

హైదరాబాద్ : బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త మాన్‌సూన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ ప్లాన్-1312 ఆఫర్‌ను రూ.201 డిస్కౌంట్‌తో రూ.1111కే డబుల్ రీఛార్జ్ ఆఫ్ ప్లాన్ ఓచర్ పేరిట అందిస్తోంది. ఈ ఆఫర్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వచ్చేనెల 3 వరకు అవకాశం ఉందని, ఈ ఆఫర్ కింద ప్రతిరోజూ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles