మిలటరీని పంపండి.. భారత్‌కు మాల్దీవుల మాజీ అధ్యక్షుడి విన్నపం

Tue,February 6, 2018 05:12 PM

Send Military Maldives Ex President Urges India Amid Crisis

మాలే: మాల్దీవుల్లో నెలకొన్న స్థితిపై భారత్ జోక్యం చేసుకోవాలని ఆ దేశ బహిష్కృత మాజీ అధ్యక్షుడు మహ్మద్ నసీద్ కోరారు. అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయ రెబల్స్‌ను విడిచిపెట్టాలని ఇటీవల అత్యన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ ఆదేశాలను తిరిగి రాయాలని పేర్కొన్నారు. అంతటితో ఆగక సుప్రీం చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో జడ్జి అలీ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని భారత్ తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా మహ్మద్ నసీద్ కోరారు. మాల్దీవులకు రాయబారులను, మిలటరీని వెంటనే పంపాల్సిందిగా పేర్కొన్నారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles