బెంగళూరు సెంట్రల్ నుంచి ప్రకాశ్‌రాజ్ నామినేషన్


Sat,March 23, 2019 02:10 AM

Actor Prakash Raj booked for violating poll code in Bengaluru

బెంగళూరు, మార్చి 22: బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నటుడు ప్రకాశ్‌రాజ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మోసం చేశాయని, అందుకే ప్రజల గొంతును వినిపించడానికి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పీసీ మోహన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీలోని అధికార పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ప్రకటించింది.

773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles