శశిథరూర్‌పై అరెస్ట్‌ వారంట్‌


Wed,August 14, 2019 01:13 AM

Arrest warrant against Shashi Tharoor over Hindu Pakistan remark

కోల్‌కతా: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై కోల్‌కతాలోని మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మంగళవారం అరెస్ట్‌ వారంట్‌ జారీచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ.. ‘హిందూ పాకిస్థాన్‌'ను ఏర్పాటు చేస్తుందని, రాజ్యాంగాన్ని కొత్తగా రాస్తుందని గతేడాది జూలైలో ఆయన అన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుమిత్‌ చౌదరి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అరెస్ట్‌ వారంట్‌ జారీచేసింది.

92
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles