నిందితుడికి శివసేన టికెట్‌

Thu,October 10, 2019 02:39 AM

- హర్యానా నుంచి ఎన్నికల బరిలోకి..
బహదూర్‌గఢ్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్‌ ఖాలిద్‌పై దాడి చేసిన నిందితుడు నవీన్‌ దలాల్‌ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శివసేన టికెట్‌పై బహదూర్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. బుధవారం నవీన్‌ దలాల్‌ మాట్లాడుతూ గోవులు, రైతులు, అమరవీరులు, పేదల పేరుతో బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. శివసేన ఇలాంటి రాజకీయాలు చేయదన్నారు.

144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles