గడ్కరీకి తప్పిన ముప్పు


Wed,August 14, 2019 01:10 AM

Delhi bound flight with Nitin Gadkari on board aborted at Nagpur

నాగ్‌పూర్‌: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి పెను ప్రమాదం తప్పింది. ఆయనతోపాటు 158 మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం 7.50 గంటలకు నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఇండిగో విమానాన్ని సాంకేతిక లోపంతో చివరిక్షణంలో నిలిపివేశారు. విమానం టేకాఫ్‌ తీసుకోవడానికి ముందు పైలట్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానాన్ని రద్దుచేశారు. మధ్యాహ్నం 1.54 గంటలకు మరో విమానంలో వారిని ఢిల్లీకి పంపినట్లు ఇండిగో సంస్థ తెలిపింది.

89
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles