వింగ్‌ కమాండర్‌

Tue,October 15, 2019 12:52 AM

- ఐఏఎఫ్‌ కెప్టెన్‌కు కోర్ట్‌ మార్షల్‌


న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని బుద్గాంలో ఫిబ్రవరి 27న ఎంఐ-17 హెలికాప్టర్‌ కూల్చివేత ఘటనపై భారత వాయుసేన (ఐఏఎఫ్‌) కెప్టెన్‌, వింగ్‌ కమాండర్‌ కోర్ట్‌ మార్షల్‌ను ఎదుర్కోనున్నారు. ఇద్దరు ఎయిర్‌ కమాండర్లు, ఇద్దరు ఫ్లైట్‌ లెఫ్టినెంట్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. పాక్‌ హెలికాప్టర్‌గా భావించిన ఐఏఎఫ్‌ క్షిపణిని ప్రయోగించడం వల్లే ఎంఐ-17 కూలి ఆరుగురు సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందినట్లు దర్యాప్తులో తేలింది.

101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles