మేం కూడా శ్రీరాముడి వారసులమే


Wed,August 14, 2019 01:12 AM

Mewar royal family Rajasthan minister claim lineage to Lord Ram

-మేవార్‌ రాజకుటుంబీకుల వాదన
ఉదయ్‌పూర్‌: తాము కూడా శ్రీరాముడి వారసులమేనంటూ తాజాగా మేవార్‌ రాజకుటుంబం తెరపైకి వచ్చింది. తమ కుటుంబం నేరుగా రాముడి వారసులమన్న విషయం చారిత్రకంగా నిరూపితమైనదని రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని రాజ కుటుంబానికి చెందిన అరవింద్‌సింగ్‌ మేవార్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. అయోధ్య కేసు విచారణ సందర్భంగా రఘ వంశానికి చెందినవారు ఎవరైనా ఉంటే వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరిన సంగతి తెలిసిందే.

95
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles