భూతాప నివారణకు చర్యలు చేపట్టండి


Mon,April 15, 2019 01:40 AM

Seychelles president underwater speech Protect our oceans

-సీషెల్స్ అధ్యక్షుడు డాన్యీ ఫార్
డెస్రోచెస్ దీవి: భూతాప నివారణకు నడుం బిగించాల్సిన అవసరం ఉన్నదని సీషెల్స్ అధ్యక్షుడు డాన్యీ ఫార్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సముద్రగర్భంలో 400 అడుగుల లోతున జలాంతర్గామి నుంచి ఆదివారం ప్రపంచ దేశాలనుద్దేశించి డాన్యీ ఫార్ మాట్లాడుతూ భూతాపం సమస్య చాలా పెద్దదని, తదుపరి తరానికి దీని పరిష్కార బాధ్యతను వదలొద్దన్నారు. భూతాపం వల్ల కనుమరుగవుతున్న దీవుల్లో సీషెల్స్ కూడా ఒకటి. సముద్ర జలాల పరిరక్షణకు దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామన్నారు.

301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles