రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: షెహ్లా రషీద్‌

Thu,October 10, 2019 01:10 AM

న్యూఢిల్లీ: కొద్దికాలం కిందట జమ్ముకశ్మీర్‌ పీపుల్స్‌ పార్టీలో చేరిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షెహ్లా రషీద్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. కశ్మీర్‌లో త్వరలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (బీడీసీ) ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles