సెమీస్‌లో బోపన్న జోడీ ఓటమి


Mon,August 12, 2019 02:23 AM

మాంట్రియల్‌ (కెనడా): ఏటీపీ మాస్టర్స్‌-1000 మాంట్రియల్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహాన్‌ బోపన్న (భారత్‌)-డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జోడీ పోరాటం ముగిసింది. కెనడా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో అన్‌సీడెడ్‌ బోపన్న-షపోవలోవ్‌ ద్వయం 6-7 (3/7), 6-7తో రాబిన్‌ హస్సే-వెస్లే కుల్హోఫ్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో ఓడింది.

212

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles