నేడే దాదాకు పట్టం


Wed,October 23, 2019 03:04 AM

ముంబై : బీసీసీఐలో దాదా శకం మొదలవనుంది. బుధవారం ఇక్కడ జరిగే బోర్డు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలను చేపట్టనున్నాడు.

617
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles