జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు హర్షిత


Wed,October 23, 2019 03:05 AM

Harshitha
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు హైదరాబాద్ విద్యార్థిని డీఎం హర్షిత ఎంపికైంది. ఈనెల ఆరంభంలో ఆదిలాబాద్‌లో జరిగిన అంతర్‌జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నీలో పోటీపడ్డ హర్షిత 50మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 100మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది.

168

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles