హైదరాబాద్ ఎఫ్‌సీ లోగో విడుదల


Sun,September 22, 2019 12:23 AM

Hydrabad_FC
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో అరంగేట్రం చేయబోతున్న హై దరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ) లోగోను శనివారం విడుదల చేశారు. హైదరాబాద్ సాం స్కృతిక వైభవాన్ని చాటిచెప్పే చార్మినార్‌తో సహా కోహినూర్ డైమండ్ కలబోతతో లోగోను రూపొందించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో క్లబ్ యజమానులు వరుణ్ త్రిపురనేని, విజయ్ మద్దూరి పాల్గొన్నారు.

384

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles