టోక్యోకు హాకీ జట్లు


Mon,August 12, 2019 02:35 AM

boys
బెంగళూరు: ఈ నెల 17న టోక్యోలో ప్రారంభమయ్యే ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు భారత పరుషుల, మహిళల హాకీ జట్లు ఆదివారం బయలుదేరాయి. నవంబర్‌లో జరిగే ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ ముందు జరుగనున్న ఈ టోర్నీలో సత్తా చాటాలని భారత ప్లేయర్లు పట్టుదలగా ఉన్నారు. జపాన్‌, న్యూజిలాండ్‌, మలేషియాతో భారత పురుషుల జట్టు మ్యాచ్‌లు ఆడనుండగా... మహిళల జట్టు ఆస్ట్రేలియా, చైనా, జపాన్‌లతో తలపడనుంది. నిరూపించుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి అవకాశమని పురుషుల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు.

272

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles