మోహన్‌కు స్వర్ణం


Wed,September 11, 2019 03:42 AM

Kushagra
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: వ్లాదివోస్తోక్(రష్యా) వేదికగా జరిగిన 10వ ఆసియా పసిఫిక్ యూత్ గేమ్స్‌లో రాష్ట్ర యువ చెస్ క్రీడాకారుడు కుశాగ్ర మోహన్ పసిడి పతకంతో మెరిశాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ అద్భుత ప్రదర్శనతో స్వర్ణాన్ని ఒడిసిపట్టుకున్నాడు. భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) ఏడు విభాగాల్లో క్రీడాకారులను బరిలోకి దించింది. ఇందులో 16 స్వర్ణాలతోపాటు, 13 రజతాలు, 5 కాంస్య పతకాలు సొంతం చేసుకుని సత్తాచాటారు.

171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles