జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు ప్రారంభం


Thu,September 19, 2019 12:56 AM

Bandisanjey
కరీంనగర్ స్పోర్ట్స్: జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ క్యాడెట్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీ లు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 27 రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు బరిలో ఉన్న టోర్నీలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంతో శ్ అగర్వాల్, ఆనంద్‌బా బు, రామాంజేయులు, మైపాల్, శ్రీనివాస్, ప్రసన్న కృష్ణ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

175

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles