కోహ్లీకి జరిమానా


Mon,April 15, 2019 02:34 AM

kohli
మొహాలీ: ఐపీఎల్‌లో జరిమానాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే స్లో ఓవర్‌రేట్ కారణంగా రోహిత్‌శర్మ, రహానే జరిమానా ఎదుర్కొగా, తాజాగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇందులో చేరిపోయాడు. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా పడింది. నిబంధనల ప్రకారం తొలి తప్పిదంగా కోహ్లీపై ఫైన్ వేసినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

435

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles