ఇటలీలో రైఫిల్ షూటింగ్‌కు గీత


Thu,September 19, 2019 12:54 AM

geetha
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇటలీలో జరిగే రైఫిల్ షూటింగ్ టోర్నీలో సీఎం కేసీఆర్ భద్రతా విభాగం హెడ్ కానిస్టేబుల్ ఎస్ గీత ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయి లో నిర్వహించే పోలీసు డ్యూటీ మీట్‌లో భాగంగా ఇటలీలో ఈనెల 19 నుంచి 26 వరకు జరిగే టోర్నీలో 50 మీటర్ల రైఫిల్ ఈవెంటులో గీత బరిలోకి దిగుతున్నది. వరంగల్ జిల్లాకు చెందిన గీత..మహబూబాబాద్ పోలీస్ పేరెంట్ డిపార్ట్‌మెంట్‌కు ఎంపికై ప్రస్తుతం సీఎం భద్రతా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

171

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles