పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ ముస్తాబు


Wed,August 14, 2019 01:24 AM

All set for Independence Day Celebrations In Golconda Fort

-అధికారులతో సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష
-సాంస్కృతిక కార్యక్రమాల కోసం విద్యార్థుల రిహార్సల్
-పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ ముస్తాబు

మెహిదీపట్నం: స్వాతంత్య్ర దినోత్సవానికి చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. నాలుగురోజులుగా జరుగుతున్న ఏర్పాట్లు మంగళవారం దాదాపు పూర్తయ్యాయి. జెండావందనం, సీఎం కాన్వాయ్ కోసం పోలీస్ బలగాలు రిహార్సల్స్ నిర్వహించాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల కోసం రిహార్సల్స్ చేశారు. గోల్కొండ కోటలో అన్నిశాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోల్కొండ కోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Golconda-Fort2
Golconda-Fort1

151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles