నేషనల్ హైవే డిక్లరేషన్ ప్రతిపాదనలు ఆమోదించండి

Sat,November 9, 2019 01:16 AM

-కేంద్రమంత్రి వీకే సింగ్‌కు మంత్రి వేముల విజ్ఞప్తి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నేషనల్‌హైవే డిక్లరేషన్ ప్రతిపాదనలు ఆమోదించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. కేంద్ర రవాణాశాఖ మంత్రి వీకే సింగ్‌ను కోరారు. శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వచ్చిన వీకే సింగ్ ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రతిపాదనలు అందజేశారు.

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles