పాలెం భూమిపై విచారణ

Thu,September 12, 2019 02:52 AM

ఆరెకరాలు ఆరగించారు! కథనానికి స్పందన
మోర్తాడ్: నమస్తే తెలంగాణలో బుధవారం ఆరెకరాలు ఆరగించారు! శీర్షికతో ప్రచురితమైన కథనానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు స్పం దించారు. ఆర్డీవో మోర్తాడ్ తాసిల్ కార్యాలయానికి విచారణ చేపట్టారు. పాలెం శివారులో సర్వేనంబర్ 315లో పార్టు-బీలో ఉన్న భూమిపై ఇరువర్గాలను పిలిపించి విచారణ నిర్వహించారు. భూమికి సంబంధించి ఏడాదిగా తిరుగుతున్న ఆశన్నగారి రాజ న్న, ఆయన మనుమరాలు స్రవంతితోపాటు ఇదే భూమి తమ దే అంటున్న మోర్తాడ్ గ్రామస్థులను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్డీ వో మాట్లాడుతూ బాధితురాలికి న్యాయంచేస్తామని వెల్లడించారు.
dharmaganta1

159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles