యాజమాన్య కోటాలో బీడీఎస్ ప్రవేశాలు


Wed,September 11, 2019 02:05 AM

bds entrances in Proprietary Quota

పోచమ్మమైదాన్: వరంగల్‌లోని కాళోజీ వైద్య ఆరోగ్య వర్సిటీ మంగళవారం యాజమాన్య కోటాలో బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడుత నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఈనెల 13న హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా క్యాంపస్‌కు నిర్దేశిత సమయాల్లో హాజరుకావాలని పేర్కొన్నారు. వివరాలకు www.knurhs. telangana. gov.in సంప్రదించాలని సూచించారు.

93
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles