పంచాయతీల పటిష్ఠతే ప్రభుత్వ లక్ష్యం: టీఆర్‌ఎస్‌కేవీ


Wed,August 14, 2019 01:00 AM

cm kcr aim is To strengthen the panchayats

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పంచాయతీలను పటిష్ఠం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారని టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఉద్యోగుల జీతా లు, ఉద్యోగభద్రత, అర్హులకు ప్రమోష న్లు తదితర సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles