‘ధర్మగంట’ రైతుల పాలిటవరం


Sun,August 25, 2019 01:43 AM


farmer rambabu praises namasthe telangana news paper over dharmaganta

ఏండ్ల తరబడి రైతులు భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులుకాక అనేక ఇబ్బందులు పడేవాళ్లు. రైతుల సమస్యలు అర్థం చేసుకొన్న నమస్తే తెలంగాణ దినపత్రిక ధర్మగంట భూ సంబంధ సమస్యలను ప్రచురిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. రైతుల పాలిట వరంగా, అవినీతి అధికారులకు శాపంలా మారింది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన యాజమాన్యానికి కృతజ్ఞతలు.
- రాంబాబు, టేకుమట్ల, సూర్యాపేట మండలం

498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles