మధ్యాహ్న భోజనంతో మంచి ఫలితాలు


Wed,September 11, 2019 01:57 AM

Good results with midday meal

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పెరుగడంతోపాటు డ్రాపవుట్స్ గణనీయంగా తగ్గాయి. అడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వారంలో మూడురోజులు మధ్యాహ్న భోజనంలో అదనంగా గుడ్డు లేదా అరటిపండును అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2018-19 విద్యాసంవత్సరంలో ఇందుకు రూ.103 కోట్లు కేటాయించింది. దీనిద్వారా దాదాపు 23.87 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.

76
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles