రేపు ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్


Wed,August 14, 2019 12:58 AM

innovation exhibition held tomorrow

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడంలో భాగంగా 33 జిల్లాకేంద్రాల్లో గురువారం ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్లను ప్రారంభించనున్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) నెల కిందట కార్యక్రమం ప్రారంభించగా 500 దరఖాస్తులు వచ్చాయి. 360 ప్ర దర్శనకు అర్హత సాధించాయి. 220 షార్ట్ లిస్ట్‌చేశారు.

396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles