ఐస్‌క్రీమ్‌లో బల్లి


Fri,March 15, 2019 02:15 AM

Lizard in ice cream Incident In KarimNagar

హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాం పూర్‌లో శ్రీకాంత్ అనే యువకుడు గురువారం తోపుడు బండివద్ద కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో బల్లి వచ్చింది. అది తింటుండగానే బల్లి కన బడటంతో వాంతులు చేసుకున్నాడు. ఐస్‌క్రీమ్ తయారీదారులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ డిమాండ్ చేశాడు.




9100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles