మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు


Wed,September 11, 2019 02:36 AM

mlc katepally janardhan reddy and kura raghotham reddy meets ktr

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కే తారక రామారావును ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందుకు మంత్రి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్టు పేర్కొ న్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావును, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీల వెంట పీఆర్టీయూటీఎస్ నేతలు పూల రవీందర్, శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఉన్నారు.

227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles