పొలిటికల్ ట్వీట్


Sat,March 23, 2019 10:55 PM

Political Tweets

నేను ఒక పబ్లిక్ ర్యాలీ చేస్తుంటే బీజేపీ దగ్గరుండి మరీ పోలీసులతో రద్దు చేయించింది. ఎందుకు అనుమతి ఇవ్వలేదు? అలా అయితే గత ఐదేండ్లలో బీజేపీ చేసిన ఎన్ని ర్యాలీలను రద్దు చేశారు? ఎన్నింటికి అనుమతి నిరాకరించారో చెప్పాలి?
- Arvind [email protected]

అయ్యా పవన్ కల్యాణ్.. నువ్వు తెలంగాణలో సభ పెడితే కొట్టడానికి వచ్చిన ఆ వంద మంది ఎవరు? అసలు నువ్వు పెట్టిన ఆ సభ ఏంటి? ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేశావ్? అవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావ్? ఆత్మవిమర్శ చేసుకో ఒకసారి!
- Ashok [email protected]

చౌకీదార్ కంటే కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పడిన చిల్లులను సరిదిద్దడం అవసరం చాలా ఉన్నది. కొత్త ఉద్యోగాలను సృష్టించగలగడం.. సమాజంలోని వివిధ వర్గాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దడం వంటి వాటి అవసరం ఉన్నది!
- Kalpana [email protected]_dayala

ఫేస్‌బుక్ ముచ్చట
ఇన్నేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆంధ్రావాడిని అని నాపై ఎవరూ వివక్ష చూపించలేదు!
- సూర్యప్రకాశ్ జోస్యుల

చంద్రబాబు చేసిన పనులు చెప్పుకొని ప్రజల నిర్ణయాధికారానికి వదిలిపెట్టాలి. అంతేగానీ ఈ ఐదేండ్లకోసారి రాజకీయ తెరమీద కనిపించేవారిని నమ్ముకుంటే నష్టమే తప్ప.. లాభం ఉండదు!
- రాజు ఆసరి

పువ్వుల పార్టీకి డిపాజిట్ తెచ్చుకునే సత్తా లేకనే ఫేస్‌బుక్‌లో ఏడుపు ఏడుస్తున్నారు!
- నవీన్ సామల

నాలుగు పావలాలు కలిపితే రూపాయి. నలుగురు ఐటమ్‌గాళ్లు కలిస్తే జనసేన!
- ప్రవీణ్‌కుమార్

ఒక ఆంధ్రా మిత్రుడు కాల్‌చేసి.. నేను ఆంధ్రోడినే. కానీ పవన్ కల్యాణ్ అభిమానిని కాదు. నా రక్తం పసుపు కలర్‌లో లేదు. ఆదరించి అన్నం పెట్టిన హైదరాబాద్.. తెలంగాణ నా తల్లితో సమానం అని చెప్పాడు. ఇదీ తెలంగాణలో ఉంటున్న సగటు ఆంధ్రా సోదరుల మనోగతం!
- జగన్ రావ్

పీకేకు మళ్లీ గుండు కొట్టించి గుణపాఠం చెప్పే టైమ్ దగ్గరికొచ్చినట్టుంది!
- సాగర్ బండారి

772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles