ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి

Sat,November 9, 2019 01:02 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సమాచారశాఖ ప్రత్యేక కార్యదర్శి టీ విజయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనాథ్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగట్టుపల్లికి చెందినవారు. 1970వ దశకంలో జర్నలిజం వృత్తిలోచేరారు. రాయలసీమ వెనుకబాటుతనంపై ఆయన రాసిన ప్రత్యేక కథనాలు ప్రాచుర్యం పొందాయి.

62
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles