యునెస్కో రేసులో రామప్ప


Wed,August 14, 2019 01:25 AM

unesco-team-to-ramappa-on-25th-september-2019

సెప్టెంబర్ 25న యునెస్కో బృందం సందర్శన
వెంకటాపూర్(ములుగు) : యునెస్కో వారసత్వ కట్టడాల రేసులో ప్రసిద్ధ రామప్ప ఆలయం నిలువనున్నది. వచ్చే నెల 25న యునెస్కో బృందం ఈ ఆలయాన్ని సందర్శనించనున్నది. ఈ సందర్భంగా మంగళవారం ఆర్కియాలజీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డాక్టర్ నంబిరాజన్ తన బృందంతో కలిసి రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాలు, శిల్పాల రమణీయత, గుడి నిర్మాణ వ్యవస్థ, తదితర అంశాలపై సర్వే నిర్వహించారు.

231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles